IPL 2020 : Kolkata Knight Riders లో పేసర్ Ali Khan, బౌలింగ్ పైనే KKR ఫోకస్ || Oneindia Telugu

2020-09-12 700

IPL 2020: Ali Khan becomes first American cricketer to join IPL, to play for KKR . IPL 2020: For the first time in history, the IPL will see participation by an American cricketer after Kolkata Knight Riders signed Ali Khan, a 29-year-old fast bowler from the USA.
#Ipl2020
#AliKhan
#Kolkataknightriders
#IPL2020updates
#Ipl
#Indianpremierleague
#KKR
#Bravo
#McCullum

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అమెరికన్ క్రికెటర్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) తరపున అమెరికాకు చెందిన పేసర్ అలీ ఖాన్ ఆడనున్నట్లు ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ అమెరికన్ క్రికెటర్ ఆడడం ఇదే తొలిసారి. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న తొలి అమెరికన్ క్రికెటర్‌గా 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.